బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తా: చంద్రబాబు

admin
Published by Admin — October 01, 2026 in Andhra
News Image

వైసిపి హయాంలో సీఎం జగన్ పరదాల ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే జగన్ వస్తున్నాడు అంటే చాలు చెట్లు నరికి వేయడం పదాలు కట్టడం వంటి పనులతో అధికారులు పోలీసులు బిజీ అయ్యేవారు జనం ఎన్నుకున్న సీఎం జనం మధ్యలో కాకుండా జనానికి దూరంగా పడతాల మధ్యలో ఉండటంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. 

అయితే సీఎం చంద్రబాబు మాత్రం జగన్ మాదిరి కాకుండా ప్రజల మధ్యలో ప్రజలతో మమేకమై పర్యటిస్తున్న వైనంపై సర్వత్ర ప్రశంసలు వెలువెత్తుతున్నాయి ప్రతినెలా ఒకటో తారీఖున టెన్షన్గా సామాజిక పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు స్వయంగా వెళుతున్న వైనం జగన్ తో పాటు ఎందరో ముఖ్యమంత్రి ఆదర్శప్రాయం ఈ నేపథలోనే ఈరోజు రేపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం అంటే కామన్ మ్యాన్‌లా ఉండాలన్నదనే తన ఆలోచన అ చంద్రబాబు అన్నారు. బటన్లు నొక్కడం తన విధానం కాదని జగన్ పై సెటైర్లు వేశారు. పేదల సేవలో పాల్గొనడమే తనకు ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ కలిశామని చెప్పారు. తాము ప్రజలకు సేవకులమని, పెత్తం దారులం కాదని స్పష్టం చేశారు. ప్రజా తీర్పుపై అలిగి ప్రతిపక్షం అసెంబ్లీకి కూడా రావడం లేదని, ప్రతిపక్షం గ్రాఫ్ పడిపోయి కూటమి గ్రాఫ్ పెరిగినట్లు సర్వేల్లో వచ్చిందన్నారు. 1995లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని,. ఆ తర్వాత వైసీపీ ఆ రిజర్వేషన్లు మార్చి 24 శాతం చేసిందని చెప్పారు. మళ్లీ 2026లో బీసీలకు 34 శాతం చేస్తే వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారన్నారు.

Tags
Will fight in supreme court about BC reservations says CM Chandrababu
Recent Comments
Leave a Comment

Related News