చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్...ఏపీకి A-Z కంపెనీలు క్యూ

admin
Published by Admin — March 31, 2026 in Politics
News Image

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఒకటికి పది సార్లు ఆలోచించి టీడీపీ, జనసేన, బీజేపల నేతృత్వంలోని కూటమికి ఓటు వేశారు. కూటమి పార్టీల అభ్యర్థులకు పట్టం కట్టి అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే ఏర్పాటు చేసుకున్నారు. వారు వేసిన ఓటు విలువ వారికి బాగా తెలుసు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలో 40 ఏళ్ల అపార రాజకీయ అనుభవం ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే, చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ చూసి ఏపీకి పలు దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీకి వచ్చిన కంపెనీల జాబితా A-Z ఉంది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ యథాతధంగా....

A – Accenture (Vizag)

B – Bharat Petroleum Corporation Limited Refinery (Prakasam)

C – Cognizant (Vizag)

D – Dr. Reddy's Laboratories (APలో pharma expansion plans)

E – Efftronics Systems PVT LTD (Vijayawada-based, AP presence strong)

F – Franklin Templeton India (IT/fin services discussions in Vizag)

G – Google (Data center - Vizag)

H – HCLTech (Vijayawada - Gannavaram)

I – Infosys (Vizag – coming up)

J – JSW Steel (Steel plant, Kadapa)

K – Kia India (Anantapur plant)

L – Larsen & Toubro Infotech (Quantum Valley in Amaravati)

M – Mittal Steels ArcelorMittal Nippon Steel India – Anakapalli

N – NTPC Limited (Green power projects APలో)

O – ONGC Limited (KG Basin operations)

P – PepsiCo (food processing unit – AP)

Q – ప్రస్తుతం APలో పెద్దగా notable company లేదు

R – Reliance Industries Limited (Biomass Plants - All over AP)

S – Saint-Gobain India - Glass Business (manufacturing)
      Samsung (electronics ecosystem talks)

T – Tata Consultancy Services (TCS) – Vizag 
      TATA Power

U – Ultratech cement

V – Vedanta Group (exploration interests)

W – Wipro (Expansion talks)

X – Not available (rare)

Y – Yara International (Kakinada plant)

Z – Zoho Corporation (Tirupati - Renigunta)

ఇది సీఎం చంద్రబాబు ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు...ఏపీ చరిత్రలో ఆల్ టైం రికార్డ్!
#AndhraPradesh #cbns2024era #APHopeCBN #DestinationAndhra

Tags
cm chandrababu brand image companies investors investments in ap A-Z companies
Recent Comments
Leave a Comment

Related News