ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మిరియాల శ్రీనివాస్!

admin
Published by Admin — March 23, 2026 in Nri
News Image

నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధిగా జనసేన ఐటీ చైర్మన్ మిరియాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ ప్రకారం ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా, ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేక ప్రతినిధిగా ఎన్నారై టీడీపీ సమన్వయకర్త కోమటి జయరాంను ఈ ఏడాది జనవరిలో నియమించిన సంగతి తెలిసిందే.

రెండేళ్లపాటు కోమటి జయరాం ఆ పదవిలో కొనసాగబోతున్నారు. దీంతో, టీడీపీ తరఫున ఒకరు, జనసేన తరఫున మరొకరు ఇలా ఇద్దరు ఆ పదవిలో కొనసాగబోతున్నారు.

శ్రీనివాస్ గతంలో బే ఏరియాలో ఉండేవారు.

2012లో తిరిగి ఇండియాకు వెళ్లిపోయారు. ఒకే చోట నుంచి వచ్చిన జయరాం, శ్రీనివాస్ ఇద్దరూ ఒకే పదవిలో ఒకే టైం లో ఉండటం విశేషం.
 

GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT

General Administration Department - Appointment of Sri Miriyala Srinivas as Special Representative, Government of Andhra Pradesh for North America Orders Issued

GENERAL ADMINISTRATION (POLL.C) DEPARTMENT G.O.Rt.No.632   Dated: 23.03.2026

Read:

From the Spl.CS to CM (MRC), CMP Note No.1524/2026, Dated 24.02.2026.

ORDER:

Government hereby appoint Sri Miriyala Srinivas as Special Representative, Government of Andhra Pradesh for North America, with immediate effect.

2.         The terms and conditions of the above Special Representative, Government of Andhra Pradesh for North America will be issued separately.

.

(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH)

 

J.SYAMALA RAO

PRINCIPAL SECRETARY TO GOVERNMENT (POLITICAL)

 

To

Sri Miriyal Srinivas, Hemalatha Enclave, Apartment No.10, Patamata Lanka, Vijayawada.

Copy to:

The Deputy Secretary (States), Ministry of External Affairs, New Delhi,

P.S. to Chief Secretary to Government.

P.S.to Special Chief Secretary to Chief Minister.

P.S. to Principal Secretary to Government (Poll). Deputy P.A.O., A.P. Secretariat.

All the Department of Secretariat.

SC/SF (3170279)

 

// FORWARDED:: BY ORDER//

 

SECTION OFFICER.

Tags
Special representative of ap north america janasena leader miriyala srinivas
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News

Latest News