ఏపీలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల తుది ఫలితాలు ఈ రోజు వెలుపడ్డాయి. ఎస్ఈసీ ప్రకటించిన ఫలితాల ప్రకారం.. కూటమి క్లీన్ స్వీట్ చేసింది. మెజారి స్థానాలు టిడిపి కైవసం చేసుకోగా...జనసేన అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలలో అత్యధిక స్థానాలు గెలుపొందారు. ఇక, వైసిపి మూడో స్థానానికి పరిమితమైంది.
జడ్పీటీసీ (582 స్థానాలు):
టీడీపీ – 406
వైసీపీ – 76
జనసేన – 73
బీజేపీ – 20
ఇండిపెండెంట్లు – 6
సీపీఎం – 1
ఎంపీటీసీ (7,768 స్థానాలు):
టీడీపీ – 4,806
వైసీపీ – 1,711
జనసేన – 938
బీజేపీ – 117
ఇండిపెండెంట్లు – 169
సీపీఎం – 15
కాంగ్రెస్ – 9
బీఎస్పీ – 3