టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు!

admin
Published by Admin — June 06, 2026 in Andhra
News Image

టీడీపీ తరఫున రాజ్యసభకు వెళ్లబోతున్న ముగ్గురు అభ్యర్థులు ఎవరు అన్న అంశంపై కొద్ది రోజులుగా ఏర్పడిన సస్పెన్స్ కు అధిష్టానం తరలించింది టిడిపి తరఫున రాజ్యసభకు నామినేషన్ వేయబోతున్న ముగ్గురు అభ్యర్థుల పేర్లను అధికారికంగా టిడిపి ప్రకటించింది. 

భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, సానా సతీశ్ బాబులకు టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. ఆ ముగ్గురికి సీఎం చంద్రబాబు బీ ఫారాలు అందించారు. సోమవారం వీరు నామినేషన్ వేయనున్నారు. అటు జనసేన రాజ్య సభ అభ్యర్థిగా నేడు లింగమనేని రమేశ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

News Image
News Image
News Image
Tags
TDP rajyasabha candidates finalized Cm chandrababu
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News