బే ఏరియాలో patasala వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం ఎంపీ భరత్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైల ప్రముఖ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రస్తుత ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక TANA (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా), BATA (బే ఏరియా తెలుగు అసోసియేషన్), మరియు patasala (పాఠశాల) బృందాలు, వాలంటీర్లు, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.TANA ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు (RVP)గా పనిచేస్తున్న సుధీర్ ఉన్నం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు

