డీపీ పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను పార్టీ హై కమాండ్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. మొత్తం 29 మందితో పొలిట్‌బ్యూరోను, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించింది అధిష్టానం. టీడీపీ జాతీయ కార్యదర్శులుగా ముగ్గురు, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం కల్పించారు. మొత్తం 185 మందిలో 50 మంది మహిళలే ఉండడం విశేషం. పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు ప్రాధాన్యతనిచ్చారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును దృష్టిలో ఉంచుకొని ఈ నియామకాలు చేపట్టారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో పాటుగా రాజేశ్ కిలారులను నియమించారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందికి అవకాశం దక్కింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా- 7, రాష్ట్ర ఉపాధ్యక్షులు-16, రాష్ట్ర అధికార ప్రతినిధులు-14, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్లు-10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు-59, రాష్ట్ర కార్యదర్శులు-77 మంది ఉన్నారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో బీసీలు 77మంది ఉన్నారు. ఎస్సీలు 25, ఎస్టీలు 7, మైనార్టీలు 13 మంది ఉన్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఈ కమిటీలను నియమించారు. సీనియర్ నేతలు, యువనేతల కలయికతో ఎంపిక చేశారు.
| పేరు | నియోజకవర్గం | |
|
నారా చంద్రబాబు నాయుడు
|
కుప్పం
|
|
|
కింజరాపు అచ్చెన్నాయుడు
|
టెక్కలి
|
|
|
గుమ్మడి సంధ్యా రాణి
|
సాలూరు (ST)
|
|
|
శ్రీదేవి గంట్యాడ
|
గజపతినగరం
|
|
|
వంగలపూడి అనిత
|
పాయకరావుపేట (SC)
|
|
|
యనమల రామకృష్ణుడు
|
తుని
|
|
|
గోరంట్ల బుచ్చయ్య చౌదరి
|
రాజమండ్రి రూరల్
|
|
|
జ్యోతుల వెంకటప్పారావు (నెహ్రూ)
|
జగ్గంపేట
|
|
|
పితాని సత్యనారాయణ
|
ఆచంట
|
|
|
నిమ్మల రామానాయుడు
|
పాలకొల్లు
|
|
|
మహమ్మద్ షరీఫ్
|
నర్సాపురం
|
|
|
మంతెన రామరాజు
|
ఉండి
|
|
|
కొల్లు రవీంద్ర
|
మచిలీపట్నం
|
|
|
రామయ్య
|
విజయవాడ పశ్చిమ
|
|
|
శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య)
|
జగ్గయ్యపేట
|
|
|
గుత్తికొండ ధనుంజయ్
|
మంగళగిరి
|
|
|
నందమూరి బాలకృష్ణ
|
హిందూపురం
|
|
|
నక్కా ఆనంద్ బాబు
|
వేమూరు (SC)
|
|
|
అనగాని సత్య ప్రసాద్
|
రేపల్లె
|
|
|
పిడుగురాళ్ల మాధవి
|
గుంటూరు పశ్చిమ
|
|
|
దగ్గుమళ్ల ప్రసాద్ రావు
|
పర్చూరు
|
|
|
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
|
కోవూరు
|
|
|
బి.సి. జనార్దన్ రెడ్డి
|
బనగానపల్లె
|
|
|
కాలవ శ్రీనివాసులు
|
రాయదుర్గం
|
|
|
అరవింద్ కుమార్ గౌడ్
|
నాంపల్లి
|
|
|
బక్కిన నరసింహులు |
షాద్‌నగర్ |
రాష్ట్ర కమిటీ
| పదవి | పేరు | నియోజకవర్గం |
|
అధ్యక్షుడు
|
పల్లా శ్రీనివాసరావు
|
గాజువాక
|
|
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
|
గౌతు శిరీష
|
పలాస
|
|
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
|
చింతకాయల విజయ్
|
నర్సీపట్నం
|
|
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
|
పర్చూరి అశోక్ బాబు
|
విజయవాడ తూర్పు
|
|
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
|
దేవినేని ఉమామహేశ్వరరావు
|
మైలవరం
|
|
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
|
పాశం సునీల్ కుమార్
|
గూడూరు (SC)
|
|
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
|
వి.ఎస్. ముఖియార్
|
ప్రొద్దుటూరు
|
|
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
|
ఎన్. అమరనాథ్ రెడ్డి
|
పలమనేరు |
| పదవి | పేరు | నియోజకవర్గం |
|
నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్
|
నారా లోకేష్
|
మంగళగిరి
|
|
జాతీయ పార్టీ కోశాధికారి
|
కొనకళ్ల నారాయణ
|
- |
|
జాతీయ ప్రధాన కార్యదర్శి
|
కింజరాపు రామ్మోహన్ నాయుడు
|
టెక్కలి
|
|
జాతీయ ప్రధాన కార్యదర్శి
|
బైరెడ్డి శబరి
|
నందికొట్కూరు (SC)
|
|
జాతీయ ప్రధాన కార్యదర్శి
|
రాజేష్ కిలారు
|
విజయవాడ తూర్పు |
| కమిటీ | పేరు | నియోజకవర్గం |
|
నాలెడ్జ్ కమిటీ
|
గురజాల మాల్యాద్రి
|
తిరుపతి
|
|
స్టేట్ హెచ్ ఆర్ డి
|
వేపాడ చిరంజీవి
|
చోడవరం
|
|
మీడియా కమిటీ
|
దారపునేని నరేంద్ర
|
- |
|
మీడియా కమిటీ
|
బి.వి వెంకటరాముడు
|
- |