ఈ ఏడాది ఐపీఎల్ లో పేలవమైన ప్రదర్శన చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం దాదాపుగా అసాధ్యం. ఇక, సీఎస్కే కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావచ్చు అని పుకార్లు వస్తున్నాయి.