దస్ పల్లా హోటల్ హైదరాబాద్ అధినేత శరత్ జాస్తి, వసుధ దంపతుల 30వ వివాహ వార్షికోత్సవ వేడుకలు

admin
Published by Admin — May 02, 2026 in Telangana
News Image

దస్ పల్లా హోటల్ హైదరాబాద్ అధినేత శరత్ జాస్తి, వసుధ దంపతుల 30వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వారి ఏకైక కుమారుడు రఘు, కూతురు హర్షిత, అల్లుడు లోకేష్ లు ఈ వేడుకలను నిర్వహించి వారికి సర్ప్రైజ్ ఇచ్చారు.

ఈ వేడుకలకు శరత్, వసుధల బంధువులు, స్నేహితులు, ఆప్తులు హాజరై వారిద్దరిని ఆశీర్వదించారు. ఈ జంట ఇటువంటి వివాహ వార్షికోత్సవ వేడుకలు మరిన్ని జరుపుకోవాలని వారంతా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శరత్, వసుధ దంపతులకు 'నమస్తే ఆంధ్ర' తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Tags
Daspalla hotel Hyderabad owner sarat jasti vasudha 30th wedding anniversary celebrations finished in grand style
Recent Comments
Leave a Comment

Related News