రాజకీయం

గంటాకు భారీగా పంచ్ పడింది!

March 2nd, 2015

ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల్లో వ్యంగ్యం పాలు బాగా ఎక్కువవుతోంది. మాటల్లో ఎవరూ తగ్గడం లేదు. సినిమాలకు డైలాగులు రాసే రచయితలకూ కూడా తట్టనన్ని చెణుకులు,…

విభజన పాపం కడిగేసుకునే ప్రయత్నం…

March 2nd, 2015

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం చిన్నచూపును అస్త్రంగా మలచుకుని ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ బలం పెంచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా విషయమై రాష్ట్ర…

తెలుగుదేశం, బీజేపీ ‘విభజన’?

March 2nd, 2015

అదేం విచిత్రమో కానీ తెలుగుదేశం పార్టీకి అధికారం అందినా కష్టాలు మాత్రం ఇంకా తొలగలేదు.. ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షంగా ఉంటూ, కేంద్రంలో అధికార భాగస్వామిగా ఉన్నా…

ఉగ్రవాదులు.. పాక్‌ వల్లే కాశ్మీర్‌లో ప్రశాంతంగా ఎన్నికలా?

March 2nd, 2015

అరాచకవాదులు రాజ్యాంగపరమైన పదవుల్ని చేపడితే ఎలా ఉంటుందన్న మాటకు కాశ్శీర్‌ రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రి అయిన ముఫ్తీ సయిద్‌ వివాదాస్పద వ్యాఖ్యల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కాశ్శీర్‌ రాష్ట్ర…

‘మూట’ విప్పమని బాబు చెబుతారా?

March 1st, 2015

రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగు ఎంపీ శివప్రసాద్‌రెడ్డి. విభజన సమయంలో ఆయన వేసిన వేషాలు దేశవ్యాప్తంగా ఆయన్ను సుపరిచితం అయ్యేలా చేశాయి.…

ఏపీ-ఢిల్లీలో పవన్ కళ్యాణ్ టూర్

March 1st, 2015

పవన్ కళ్యాణ్ మళ్లీ తన రాజకీయ వేడిని పెంచారు. బడ్జెట్ అనంతరం చంద్రబాబుతో ఈరోజు ఉదయం ఆయన భేటి అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్…

నేను చంద్రబాబు స్కూల్ స్టూడెంటును!

March 1st, 2015

వీర విధేయతను ప్రదర్శిస్తూ.. నమ్మినబంటుగా ఉండటం రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు మామూలే. అధికారంలో ఉన్నంత వరకూ.. తనకు అత్యున్నత పదవులు ఇచ్చినంత కాలం నమ్మకంగా ఉండే…

ఇక కేంద్రంపై పోరే: బాబును కలిసిన పవన్

March 1st, 2015

న్యాయం జరగకపోతే ప్రశ్నిస్తాను అన్న పవన్ కళ్యాణ్ వారం క్రితం రాష్ట్రానికి ప్రత్యేక  హోదా గురించి బీజేపీకి గుర్తుచేశారు. అదే సమయంలో రాజధాని రైతులకు మేలు చేయాలని చంద్రబాబుకు సూచించారు.…

ఇన్ కం టాక్స్ ఇలా తగ్గించుకోవాలి

March 1st, 2015

సెంట్రల్ బడ్జెట్ లో సాధారణ ప్రజలకు అంతోఇంతో పనికొచ్చే అంశాలు రెండే రెండు కనిపించాయి. అందులో ఒకటి బంగారం పొదుపు ఖాతాలైతే రెండోది ఆదాయం పన్నులో స్వల్పంగా…

మోడీ చుట్టరికం ఇలాగే ఉంటుందా.. 

March 1st, 2015

అక్కరకు రాని చుట్టాన్ని.. మొక్కినా వరమివ్వని వేల్పును వెంటనే వదిలేయమన్నాడు సుమతీ శతకకారుడు. మారిన కాలమాన పరిస్థితుల్లో మరీ అంత కఠిన నిర్ణయం తీసుకోవడం కూడా ఒక్కోసారి…