రాజకీయం

చైనా వెళ్లి చంద్రబాబు సాధించిందేంటి?

April 18th, 2015

ఆరు రోజుల చైనా పర్యటన ముగిం చుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు శనివారం హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. చంద్రబాబు తన పర్యటనలో బీజింగ్, షాంగై, చెంగ్డూల్లో పర్యటించారు. అక్కడి…

ప్రపంచంలో ఇదే కాస్ట్లీ యోగా ఫీజు

April 18th, 2015

ఒక రోజు క్లాసుకు ప్రపంచంలోనే అత్యధికంగా ఫీజు తీసుకున్న వ్యక్తిగా జగ్గీ వాసుదేవ్ చరిత్రలో నిలిచిపోతారని కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు వ్యంగ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు…

చైనా నుంచి కొత్త ఇంట్లోకి బాబు

April 18th, 2015

ఐదు రోజుల చైనా పర్యటనకు సొంత ఇంట్లోంచి బయలుదేరి వెళ్లిన చంద్రబాబు...చైనా నుంచి అద్దె ఇంట్లోకి వచ్చారు. అంటే ముందే ఖరారైన పర్యటన కావడం, గృహ ప్రవేశానికి…

రాష్ట్రపతి చేతిలో ఆ ముగ్గురు మంత్రుల భవిత

April 18th, 2015

తెలంగాణ ప్రభుత్వంలో ముగ్గురు మంత్రుల మెడపై కత్తి వేలాడుతోంది.... రాజ్యాంగ నిబంధనల ప్రకారం తమ పదవికి కాలం చెల్లుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. మంత్రులుగా ఉన్నప్పటికీ వారు…

లోకేశ్ టార్గెట్ ఎన్టీఆరేనా?

April 18th, 2015

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ తన రాయలసీమ జిల్లాల పర్యటనలో రెండు రోజులుగా ఓ మాట చెబుతున్నారు.  కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆయన అదే…

తమిళనాడు ‘అమ్మ’కు ఆల్‌ ఈజ్‌ వెల్‌..!

April 18th, 2015

ఆస్తుల కేసులో దోషిగా నిరూపితమై.. శిక్ష, భారీ ఫైను పడిందనే మాటే కానీ, అలాంటి శిక్షలు, జరిమానాలూ తమిళ అమ్మ, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఏమీ చేయలేకపోతున్నాయి.…

ఉగ్ర న‌ర‌సింహుడి మౌనం

April 17th, 2015

తెలుగు రాష్ర్టం గ‌వ‌ర్న‌ర్ నుంచి తెలుగు రాష్ర్టాల గ‌వ‌ర్న‌ర్‌గా ఫేమ‌స్ అయిన ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ మంచి మీడియా ప్రియులు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఢిల్లీకి నివేదిక‌లు ఇచ్చేందుకు…

గవర్నమెంటు వెబ్ సైట్లలో బూతుబొమ్మలు

April 17th, 2015

ఒక్కోసారి ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు వెబ్ సైట్లలో సంబంధం లేని బొమ్మలు రావడం.... వేరే సైట్లకు అవి దారి తీయడం తెలిసిందే. హ్యాకింగ్ అయినప్పడు, వైరస్ లు దాడి…

టెర్రర్ జోన్ లో అమరావతి

April 17th, 2015

 ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరాతికి ఉగ్రవాద ముప్పు ఉందా....? ఇటీవలి పరిణామాలన్నీ చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది... ఏపీ కొత్త రాజధాని ప్రాంతంలో ఉగ్రవాదులు పాగాప వేయాలని…

ఆంధ్రోళ్లంటే ఏంటో ఆయనకు అర్థమయ్యుంటుంది

April 17th, 2015

తెలంగాణ శాసనసభ స్పీకర్, టీఆరెస్ నేత మధుసూదనాచారికి మబ్బుపొరలు విడిపోయినట్లుగా ఉంది... తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనేమీ జబ్బలు చరుచుకున్నవాడు కానప్పటికీ తెలంగాణ భావజాలంలో... ఆంధ్ర వ్యతిరేక…